Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు

Follow Udayam on Google
K Anuradha Aug 25, 2026 12:10 PM శ్రీకాకుళంGeneral
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు - Udayam
నరసన్నపేట జమ్మూ జంక్షన్ సమీపంలోని హైవేపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం నుంచి ఇచ్ఛాపురం వెళ్తున్న ఆటో ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న శ్రవణ్ కుమార్, వెంకటరమణ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్సై గణేష్ వెంటనే అంబులెన్స్‌ను రప్పించి క్షతగాత్రులను శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...