వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి పట్టణ శివారులోని సత్యసాయి పంప్ హౌస్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

