వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జర్నలిస్టు చికిత్స పొందుతూ మృతి చెందారు. డిచ్‌పల్లి ఎస్సై ఆరిఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 8న తిరుమల కాలేజ్ ఎదుట జరిగిన ప్రమాదంలో ఐ9 న్యూస్ రిపోర్టర్ అప్సర్ గాయపడ్డారు.
హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు తెలిపారు.
Comments
Loading comments...

