Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో ఐపీఎస్‌ కుమార్తె మృతి

Follow Udayam on Google
శివ కుమార్ Aug 09, 2026 9:07 PM గుంటూరుGeneral
రోడ్డు ప్రమాదంలో ఐపీఎస్‌ కుమార్తె మృతి - Udayam
గుంటూరు ఏటుకూరు బైపాస్‌ రోడ్డులో లారీ, కారు ఢీకొన్న ప్రమాదంలో ఐపీఎస్‌ అధికారిణి షిరిన్‌ బేగం కుమార్తె మృతి చెందారు. ఆదివారం నలుగురు స్నేహితులతో కలిసి సూర్యలంక బీచ్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...