వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మద్దికుంట గ్రామానికి చెందిన దుంపల రాజు, బాలమణి దంపతులు మృతి చెందారు. KMR నుంచి ద్విచక్ర వాహనంపై రామారెడ్డి వెళ్తుండా మరో ద్విచక్ర వాహనం ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన దంపతులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

