Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదాలపై మంత్రి పొన్నం దృష్టి

Follow Udayam on Google
బాలాజీ Aug 12, 2026 9:30 AM సంగారెడ్డిGeneral
రోడ్డు ప్రమాదాలపై మంత్రి పొన్నం దృష్టి - Udayam
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం సతార్‌గావ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.

Comments

G
Loading comments...