వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ కలెక్టరేట్‌లో శుక్రవారం రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం జరిగింది.
అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రమాదకర ప్రదేశాలను గుర్తించి తనిఖీలు చేపట్టాలన్నారు.
నిబంధనలకు లోబడే హోర్డింగులకు అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. రోడ్లపైకివచ్చిన చెట్ల కొమ్మలను తొలగించాలని, లీకేజీ సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
Comments
Loading comments...

