Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు

Follow Udayam on Google
sudheer Aug 25, 2026 4:42 PM కరీంనగర్General
రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు - Udayam
ప్రజల భద్రతలో రాజీ పడొద్దని, రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్ లో నిర్వహించిన రోడ్ సేఫ్టీ సమావేశంలో సీపీ గౌస్ అలంతో కలిసి ఆమె మాట్లాడారు. ప్రమాదకర ప్రాంతాలు, ఫ్లెక్సీలను గుర్తించి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. హిట్ అండ్ రన్ బాధితులకు త్వరితగతిన పరిహారం అందే విధంగా చూడాలన్నారు.

Comments

G
Loading comments...