Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదాల నివారణకు ఆర్ అండ్ బి అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి

Follow Udayam on Google
H M G H Q Aug 12, 2026 3:31 PM కర్నూలుGeneral
రోడ్డు ప్రమాదాల నివారణకు ఆర్ అండ్ బి అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి - Udayam
పత్తికొండలో మార్పు కోసం సీపీఐ చేపట్టిన ప్రచార పాదయాత్ర ఆరో రోజుకు చేరుకుంది. 1వ వార్డులో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కర్నూలు రోడ్డులోని బ్రిడ్జిపై డివైడర్లు లేక ప్రమాదాల ముప్పు ఉందని, పాఠశాలల వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థుల భద్రతపై ఆర్ అండ్ బి అధికారులు నిర్లక్ష్యం వీడాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...