Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ

Follow Udayam on Google
sreekanth patel Sep 22, 2026 2:40 PM మహబూబ్‌నగర్General
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ - Udayam
నవాబ్పేట మండలం చౌడూరు (మెట్టుగడ్డ తండా)కు చెందిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి నేడు పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, విషాద సమయంలో వారికి మనోధైర్యం కల్పించారు. ఆత్మీయులను కోల్పోవడం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...