వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంపేట్ మండలం రామచందర్ తండాకు చెందిన శంకర్ నాయక్, ఆయన భార్య రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట జగదీశ్వర్ చారి, మున్నె నాయక్, గోపి, సంతోష్, మారు, రూప్ సింగ్ ఉన్నారు.
Comments
Loading comments...

