వార్తలకు తిరిగి వెళ్లండి

జీపు బోల్తా పడి నలుగురు మృతి చెందిన ఘటనపై ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భైంసా ఆసుపత్రిలో ఉన్న మృతదేహాలను ఆయన పరిశీలించారు. బాధితులను ఓదార్చి, ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గాయపడిన ఏడుగురికి అత్యుత్తమ చికిత్స అందించాలని వైద్యులను ఆదేశిస్తూ, ఆ కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

