Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు పక్కన చెత్త వేయకుండా చర్యలు చేపట్టాలి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 08, 2026 3:51 PM విజయనగరంGeneral
రోడ్డు పక్కన  చెత్త వేయకుండా చర్యలు చేపట్టాలి - Udayam
రోడ్డు పక్కన ఎవ్వరూ చెత్త వేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజయనగరం జిల్లా బొబ్బిలి MPDO రవికుమార్‌ సూచించారు. మంగళవారం స్తానిక జగన్నాధపురం రోడ్డు పక్కన ఉన్న చెత్తను సిబ్బందితో తొలగించి ట్రాక్టర్‌తో తరలించారు. ఆయన మాట్లాడుతూ రోడ్డు పక్కన చెత్త వేస్తే చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేయాలని సిబ్బందికి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలను కోరారు.

Comments

G
Loading comments...