వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా బొబ్బిలి MLA బేబినాయన బుధవారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంద్యారాణి ని సాలూరు లోని ఆమె క్యాంపు కార్యాలయంలో కలిసారు.
ఈ సందర్భంగా బొబ్బిలి నుండి మక్కువ రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ
రోడ్డు పూర్తిగా పాడైపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు MLA చెప్పారు.
Comments
Loading comments...

