వార్తలకు తిరిగి వెళ్లండి
భైంసా మండలం వాడి గ్రామ రోడ్డు కోసం గ్రామస్తులు వినూత్న నిరసన చేపట్టారు. ఏళ్లుగా రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ రోడ్డుపైనే మోకాళ్లపై కూర్చుని “మాకు రోడ్డు కావాలి” అంటూ నినాదాలు చేశారు. అత్యవసర సమయంలో 108 అంబులెన్స్ కూడా గ్రామానికి చేరడం లేదని తెలిపారు.
ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, ఆ తర్వాత తమ సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

