Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు గుంతలపై విద్యార్థుల నిరసన

Follow Udayam on Google
Harika Sep 22, 2026 3:17 PM ఆసిఫాబాద్General
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లోడ్‌పల్లి వద్ద రోడ్డుపై బైఠాయించి విద్యార్థులు ధర్నా చేశారు. రోడ్డు గుంతలతో పాఠశాలలకు వెళ్లలేకపోతున్నామని తెలిపారు. వెంటనే రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Comments

G
Loading comments...