Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు బురదమయం.. నాట్లు వేసిన గ్రామస్థులు

Follow Udayam on Google
madhu Sep 14, 2026 9:42 PM ములుగుGeneral
మల్లంపల్లి మండలం కొడిశలకుంట శివారు మాన్ సింగ్ తండాలో వర్షానికి రోడ్లన్నీ బురదగా మారాయి. కనీసం నడవలేని పరిస్థితి నెలకొనగా గ్రామస్థులు నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. గతంలో నాసిరకంగా నిర్మించిన సీసీ రోడ్డు ధ్వంసమైంది. సైడ్ డ్రైనేజీ లేకపోవడంతో వర్షం, బురద నీరు రోడ్డుపైకి చేరుతోంది. వెంటనే అధికారులు స్పందించి రోడ్లు, డ్రైనేజీని బాగు చేయాలని గ్రామస్థులు కోరారు.

Comments

G
Loading comments...