వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా రోడ్డు భద్రతపై
మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రమాదాల నివారణకు జాతీయ రహదారి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బ్లాక్ స్పాట్స్ సరిచేయడం, అప్రోచ్ రోడ్లు, లైటింగ్ మరియు సైన్బోర్డుల ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలన్నారు.
శాఖల మధ్య సమన్వయం, నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

