వార్తలకు తిరిగి వెళ్లండి

బాన్సువాడ
పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని నిర్వహిస్తున్న వాహన తనిఖీలకు వాహనదారులు సహకరించాలని కామారెడ్డి ఎంవీఐ ప్రదీప్ గౌడ్ కోరారు.
మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన వాహనదారులకు పలు సూచనలు చేశారు. వాహన తనిఖీలు ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు కాదని, ప్రమాదాలను అరికట్టి ప్రాణ నష్టాన్ని నివారించడమే లక్ష్యమని తెలిపారు.
Comments
Loading comments...

