వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరనాగారంలోని ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స హాస్టల్ విద్యార్థులు రోడ్డెక్కారు. హాస్టల్లో నీటి సదుపాయం లేదని, తాము నరకయాతన అనుభవిస్తున్న ప్రభుత్వం కనీసం స్పందించపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బాత్రూంలు ఆధ్వానంగా ఉన్నాయని ఆరోపించారు.
సమస్యలపై వార్డెన్‌ను ప్రశ్నిస్తే బూతులు తిడతూ కొడతున్నారని విద్యార్థులు కంటతడి పెట్టారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

