Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డెక్కిన రైలు ఇంజిన్.. అర్గుల్ వద్ద సందడి

Follow Udayam on Google
RR REDDY Aug 25, 2026 7:18 AM నిజామాబాద్General
రోడ్డెక్కిన రైలు ఇంజిన్.. అర్గుల్ వద్ద సందడి - Udayam
బెంగళూరు నుంచి ఛత్తీస్‌గఢ్‌కు భారీ లారీలో రైలు ఇంజిన్‌ను తరలిస్తుండగా జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ వద్ద కొద్దిసేపు నిలిపారు. దీంతో జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనదారులు ఆసక్తిగా తిలకిస్తూ సెల్ఫీలు తీసుకున్నారు.

Comments

G
Loading comments...