వార్తలకు తిరిగి వెళ్లండి

స్టేజ్-4లో మోకాలి గుజ్జు పూర్తిగా అరిగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కామారెడ్డి జిల్లా అడ్లూరు గ్రామానికి చెందిన పెంట గౌడ్‌కు
హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో నెల రోజుల క్రితం రోబోటిక్ టెక్నాలజీతో విజయవంతంగా మోకాలి మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించినట్లు ఆర్థోపెడిక్ నిపుణులు డాక్టర్ విక్రమ్ బుధవారం తెలిపారు.
Comments
Loading comments...

