Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రొంపివలస పాఠశాలకు జాతీయస్థాయి గుర్తింపు

Follow Udayam on Google
K. Anuradha Oct 01, 2026 3:09 PM శ్రీకాకుళంGeneral
రొంపివలస పాఠశాలకు జాతీయస్థాయి గుర్తింపు - Udayam
పాతపట్నం మండలం రొంపివలస జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు, ఉపాధ్యాయులు జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారు. GenCAN క్లైమేట్ యాక్షన్ లీడర్‌షిప్ ఛాలెంజ్ 2025–26లో పాఠశాల జాతీయ విజేతగా నిలిచింది. మెంటార్ టీచర్ పి.స్వాతికి ‘బెస్ట్ మెంటార్ టీచర్’, విద్యార్థిని బి.కావ్యశ్రీకి ‘బెస్ట్ స్టూడెంట్ యాక్షన్ లీడర్’ అవార్డులు లభించాయి. విద్యార్థులు వర్మీ కంపోస్టింగ్, పర్యావరణంపై అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...