Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రొంపిచర్లలో ఉత్సాహంగా 'తిరంగా ర్యాలీ

Follow Udayam on Google
T. SRINU BABU Aug 12, 2026 4:16 PM పల్నాడుGeneral
రొంపిచర్లలో ఉత్సాహంగా 'తిరంగా ర్యాలీ - Udayam
రాబోయే 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బుధవారం రొంపిచర్లలో ఉత్సాహంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని విద్యార్థులు దేశభక్తి నినాదాలతో ఊరేగింపు చేపట్టగా, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఎంఈవో బ్రహ్మేశ్వర రావు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొని జాతీయ సమైక్యతను పెంపొందించేలా కార్యక్రమాన్ని నడిపించారు.

Comments

G
Loading comments...