వార్తలకు తిరిగి వెళ్లండి

రొంపిచర్ల ZP పాఠశాలలో ఆదివారం రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ బాలురు, బాలికల జట్ల ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఉమ్మడి గుంటూరు జిల్లా సాఫ్ట్‌బాల్ సెక్రటరీ సామంత రెడ్డి హాజరయ్యారు.
ఎంపికైన జట్లు సెప్టెంబర్ 11, 12, 13 తేదీల్లో విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని ఫిజికల్ డైరెక్టర్ సైదయ్య తెలిపారు.
Comments
Loading comments...

