వార్తలకు తిరిగి వెళ్లండి

రొంపిచర్ల మండలం సుబ్బయ్యపాలెం పీఏసీఎస్ సభ్యుడు పేరం రాందాస్ కుటుంబానికి రూ.2 లక్షల బీమా చెక్కును సంఘ చైర్పర్సన్ ఇంటూరి ప్రసాద్ అందజేశారు. రాందాస్ ఇటీవల ప్రమాదంలో మృతి చెందారు.
అనంతరం కుటుంబ సభ్యులను సంఘ అధికారులు పరామర్శించి, ఏ సాయం కావాలన్నా సంఘం తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు. బీమా పథకం ద్వారా మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందిందని తెలిపారు.
Comments
Loading comments...

