Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రొంపిచర్ల వీఆర్‌వో యువరాజ్‌కు ఉత్తమ సేవ అవార్డు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 15, 2026 3:57 PM పల్నాడుGeneral
రొంపిచర్ల వీఆర్‌వో యువరాజ్‌కు ఉత్తమ సేవ అవార్డు - Udayam
రొంపిచర్ల వీఆర్‌వో యువరాజ్‌కు ఉత్తమ సేవ అవార్డు లభించింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. విధుల నిర్వహణలో చూపిన ప్రతిభ, ప్రజలకు అందించిన సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు. రొంపిచర్ల మండలంలో ఒక్కరే అవార్డు అందుకోవడంతో రెవెన్యూ సిబ్బంది, సహచరులు యువరాజ్‌ను అభినందించారు.

Comments

G
Loading comments...