వార్తలకు తిరిగి వెళ్లండి

రొంపిచర్ల మండలం ముత్తనపల్లి, మునమాకల్లో నిర్వహించిన ‘పొలం పిలుస్తుంది’లో ఏడీఏ శ్రీనివాసరావు, ఏవో శివలలిత పాల్గొన్నారు. ఎల్‌నినో పరిస్థితులపై రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
AP AIMS 2.0 ద్వారా ఎరువులు, పథకాలు పొందే విధానంపై అవగాహన కల్పిస్తూ, ప్రతీ ఒక్కరూ ఈ-పంట నమోదు చేయించుకోవాలని కోరారు.
Comments
Loading comments...

