Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రొనాల్డో ఖాతాలో అరుదైన రికార్డు

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 9:09 PM జాతీయంGeneral
రొనాల్డో ఖాతాలో అరుదైన రికార్డు - Udayam
అల్‌ రియాద్‌తో మ్యాచ్‌లో గోల్‌ చేసిన క్రిస్టియానో రొనాల్డో వరుసగా 25 సీజన్లలో గోల్‌ చేసిన తొలి ఫుట్‌బాలర్‌గా చరిత్ర సృష్టించాడు. జ్లాటన్‌ ఇబ్రహిమోవిచ్‌ పేరిట ఉన్న 24 సీజన్ల రికార్డును అధిగమించాడు. ఈ గోల్‌తో రొనాల్డో కెరీర్‌లో 977 అధికారిక గోల్స్‌కు చేరుకున్నాడు. ప్రతిష్ఠాత్మక 1,000 గోల్స్‌ మైలురాయికి మరో 23 గోల్స్‌ దూరంలో నిలిచాడు.

Comments

G
Loading comments...