వార్తలకు తిరిగి వెళ్లండి

సుమంత్ ప్రభాస్ నటించిన ‘రోమాంచకం’కు సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డి వంగా మద్దతుతో మంచి వసూళ్లు వస్తున్నాయి. మిశ్రమ స్పందన ఉన్నా వారి ప్రమోషన్ సినిమాకు కలిసొచ్చింది.
విడుదలకు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్‌తో పెట్టుబడి రికవరీ అయింది. నైజాంలోనూ మంచి వసూళ్లు రావడంతో సినిమా లాభాల్లోకి వెళ్లింది.
Comments
Loading comments...

