వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడంతోపాటు సమాజంలోని అన్యాయాలను వెలుగులోకి తేవాలని జర్నలిస్టులకు సూచించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అండగా ఉంటామని తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మండలాల వారీగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందిస్తున్నామని చెప్పారు.
Comments
Loading comments...

