Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోహిత్ శర్మ అంతర్జాతీయ రిటైర్మెంట్?

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 17, 2026 6:44 AM జాతీయంGeneral
రోహిత్ శర్మ అంతర్జాతీయ రిటైర్మెంట్? - Udayam
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రచారం జరుగుతోంది. జులై 19న ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌లో జరిగే మూడో వన్డేనే ఆయనకు చివరి మ్యాచ్ కానుందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. భవిష్యత్తు వన్డే ప్రణాళికల నుంచి రోహిత్‌ను తప్పించి, యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై బీసీసీఐ కానీ, రోహిత్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Comments

G
Loading comments...