Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ఎఫెక్ట్.. పెరగనున్న ధరలు

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 17, 2026 8:45 AM జాతీయంGeneral
ఎల్‌నినో ఎఫెక్ట్.. పెరగనున్న ధరలు - Udayam
తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా తగ్గి, ధరలు విపరీతంగా పెరుగుతాయని జేఎం ఫైనాన్షియల్ సంస్థ హెచ్చరించింది. ఎల్‌నినోతో సగటు వర్షపాతం పడిపోనుందని పేర్కొంది. వర్షాలు లేకపోవడంతో విద్యుత్‌కు డిమాండ్ పెరిగి బిల్లులు భారం కానున్నాయి. అలాగే చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSME) రుణాలు లభించడం కూడా కష్టతరంగా మారుతుందని అంచనా వేసింది.

Comments

G
Loading comments...