Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం

మహేష్ కుమార్ Jul 17, 2026 6:42 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago
నేడు భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం - Udayam Digital
భారతదేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ప్యాసింజర్ రైలు శుక్రవారం ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అత్యాధునిక రైలును అధికారికంగా ప్రారంభించనున్నారు. హరియాణాలోని జింద్, సోనిపట్ మధ్య ఈ రైలు నడవనుంది. ఇందులో 10 కోచ్‌లు ఉంటాయని, గంటకు 110 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుందని అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...