వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ.26,800 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు.
జింద్-సోనిపట్ హైడ్రోజన్ రైలు, 75 అమృత్ భారత్ స్టేషన్లు, ఎక్స్‌ప్రెస్‌వేలను ప్రధాని ప్రారంభిస్తారు. అలాగే చండీగఢ్‌లో పీజీఐఎంఈఆర్ కొత్త కేంద్రాలను జాతికి అంకితం చేయనున్నారు.
Comments
Loading comments...

