Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైదీల ముందస్తు విడుదలపై ఆదేశం

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 17, 2026 7:11 AM జాతీయంGeneral
ఖైదీల ముందస్తు విడుదలపై ఆదేశం - Udayam
వయసు మీరిన, ప్రాణాంతక అనారోగ్యంతో ఉన్న ఖైదీల ముందస్తు విడుదలపై మూడు నెలల్లోగా సమగ్ర విధానం రూపొందించాలని సుప్రీకోర్టు ఆదేశించింది. అర్హతలను స్పష్టంగా నిర్వచించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ధర్మాసనం స్పష్టం చేసింది. నల్సా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ సహకారం అందించాలని, ఆరు నెలల్లోగా అఫిడవిట్లు సమర్పించాలని కోర్టు పేర్కొంది.

Comments

G
Loading comments...