వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
NCP(SP) ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెరిపిస్తూ నిరసనలో పాల్గొన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
లక్షలాది మంది యువత భవిష్యత్తుతో ఆడుకోవడం తగదని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

