Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోల్ట్‌ను మించిన రోబో వేగం

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 8:32 PM జాతీయంక్రీడలు
బోల్ట్‌ను మించిన రోబో వేగం - Udayam
చైనాకు చెందిన హానర్‌ అభివృద్ధి చేసిన ‘లైటినింగ్‌’ హ్యూమనాయిడ్‌ రోబో 100 మీటర్ల పరుగును 9.32 సెకన్లలో పూర్తి చేసింది. ఉసేన్‌ బోల్ట్‌ 2009లో నమోదు చేసిన 9.58 సెకన్ల రికార్డును అధిగమించినట్లు హానర్‌ సంస్థ పేర్కొంది. లైటినింగ్‌ ఇదే ఏడాది బీజింగ్‌ హాఫ్‌ మారథాన్‌లోనూ పాల్గొంది. 21 కిలోమీటర్ల దూరాన్ని 50 నిమిషాల 26 సెకన్లలో పూర్తి చేసి రికార్డు నెలకొల్పినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...