వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ: కత్తులతో బెదిరించి లూటీ

బెంగళూరు నుండి భువనేశ్వర్ వెళ్తున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో తుని - అనకాపల్లి మధ్య దొంగలు బీభత్సం సృష్టించారు. కత్తులతో బెదిరించి ఒడిశాకు చెందిన ఆరుగురు ప్రయాణికుల నుండి రూ.30 వేల నగదు, మూడు సెల్‌ఫోన్లు దోచుకున్నారు.
విజయవాడకు చెందిన నలుగురు దుండగులు ఈ ఘోరానికి పాల్పడి అనకాపల్లిలో పరారయ్యారు. ప్రయాణికుల ఫిర్యాదుతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
Comments
Loading comments...