Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్య విరాళాల చోరీపై RSS సంచలన ప్రకటన

Follow Udayam on Google
భరత్ తేజ Jul 03, 2026 4:56 PM జాతీయంGeneral
అయోధ్య విరాళాల చోరీపై RSS సంచలన ప్రకటన - Udayam
అయోధ్య విరాళాల చోరీ ఘటన అత్యంత దురదృష్టకరమని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ తీవ్రంగా స్పందించారు. ఈ దారుణం రాముడి భక్తుల నమ్మకాన్ని, మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. హిందూ ధర్మాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు వ్యతిరేక శక్తులు పన్నుతున్న కుట్రలను భక్తులంతా ఓర్పు, సంయమనంతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...