Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతల మధ్యలో రోడ్డు

Follow Udayam on Google
Udayam Desk Aug 27, 2026 11:42 AM నల్గొండGeneral
గుంతల మధ్యలో రోడ్డు - Udayam
నల్గొండ మండలంలోని పలు గ్రామాల్లో రోడ్లు గుంతలమయంగా మారడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చర్లపల్లి–బుద్ధారం, బుద్ధారం–రాములబండ, అన్నెపర్తి రోడ్లపై అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. గుంతల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు తెలిపారు. అధికారులు స్పందించి తక్షణమే మరమ్మతులు చేపట్టి డబుల్‌ రోడ్లుగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...