Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.10 లక్షల సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 28, 2026 4:27 PM జోగులాంబ గద్వాల్ General
రూ.10 లక్షల సీసీ రోడ్డు పనులకు శ్రీకారం - Udayam
రాజోలి గ్రామంలో ఎంపీ నిధులు రూ.10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లారెడ్డి, సర్పంచి గంగిరెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ప్రభుత్వ కార్యాలయాలు పాత రాజోలిలోనే నిర్మించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేసి, ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...