Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు నిబంధనల ఉల్లంఘన.. రూ.74,335 జరిమానా

Follow Udayam on Google
రోడ్డు నిబంధనల ఉల్లంఘన.. రూ.74,335 జరిమానా - Udayam
కడప జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన 351 మందిపై కేసులు నమోదు చేసి రూ.74,335 జరిమానా విధించినట్లు ఎస్పీ నచికేత్ తెలిపారు. గురువారం సాయంత్రం చేపట్టిన ప్రత్యేక వాహన తనిఖీల్లో ఈ కేసులు నమోదయ్యాయి. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని, లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...