Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు రోడ్డు భద్రత పాఠాలు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 08, 2026 9:35 PM హైదరాబాద్General
విద్యార్థులకు రోడ్డు భద్రత పాఠాలు - Udayam
వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో ‘అరైవ్ అలైవ్’ పేరిట రోడ్డు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు వివరించి, డ్రైవింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ డీసీపీ సి.వేణుగోపాల్ రెడ్డి సూచించారు. ప్రమాదంలో తొలి 60 నిమిషాలు కీలకమని తెలిపారు. క్షతగాత్రులకు సకాలంలో సాయం చేస్తే ‘రాహ్-వీర్’ పథకం కింద రూ.25 వేల బహుమతి అందిస్తారని చెప్పారు.

Comments

G
Loading comments...