Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం: కలెక్టర్, ఎస్పీ

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 10:44 AM ఏలూరుGeneral
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం: కలెక్టర్, ఎస్పీ - Udayam
ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హైవేపై 25 బ్లాక్ స్పాట్లను ప్రమాదరహితంగా తీర్చిదిద్దాలని ఎస్పీ ఆదేశించారు. బ్లాక్ స్పాట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. హెల్మెట్ తప్పనిసరి చేస్తూ కార్యాలయాలు, కళాశాలల్లో ‘నో హెల్మెట్–నో ఎంట్రీ’ అమలు చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...