వార్తలకు తిరిగి వెళ్లండి

రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో రైల్వేకోడూరు పట్టణ పోలీసులు మంగంపేట అగ్రహారం వంక కట్టపుట్టాలమ్మ ఆలయం సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు.
వాహనాల వేగాన్ని నియంత్రించడం, ప్రమాద హెచ్చరికలు కల్పించడం, రహదారి భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

