Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 18, 2026 6:42 PM మహబూబాబాద్ General
విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన - Udayam
మహబూబాబాద్‌లోని జేఎన్టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో ‘రోడ్‌ సేఫ్టీ-డిఫెన్సివ్‌ డ్రైవింగ్‌’పై పలు సూచనలు చేశారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం, హెల్మెట్‌ ధరించడం, వాహనాలను జాగ్రత్తగా నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...