వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ ప్రధాన రహదారిలోని రైల్వే అండర్‌పాస్ వద్ద గుంతలతో ప్రమాదాలు జరుగుతున్నాయని వార్త ప్రచురితమైంది. దీనిపై గ్రామ సర్పంచ్ మానేగల రామకృష్ణయ్య స్పందించారు.
జేసీబీతో గుంతలను పూడ్చివేసి రోడ్డు మరమ్మతు పనులు చేపట్టించారు.
Comments
Loading comments...

