Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్‌లో ఎనిమిది నెలలుగా రోడ్డు గుంత

Follow Udayam on Google
రూప దేవి Aug 12, 2026 10:39 AM ఆసిఫాబాద్General
ఆసిఫాబాద్‌లో ఎనిమిది నెలలుగా రోడ్డు గుంత - Udayam
ఆసిఫాబాద్ పట్టణంలోని జనకాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పక్కన సిమెంట్ రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జనవరి 1న ఇసుక ట్రాక్టర్ బోల్తా పడినా అధికారులు స్పందించలేదని స్థానికులు తెలిపారు. తాజాగా కంకర ఆటో గుంతలో ఇరుక్కుపోవడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఎనిమిది నెలలుగా సమస్య పరిష్కరించకపోవడంపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...