Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రహదారి అభివృద్ధికి వినతి

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 04, 2026 10:57 PM మేడ్చల్ మల్కాజిగిరి General
రహదారి అభివృద్ధికి వినతి - Udayam
అల్వాల్ సర్కిల్ పరిధిలోని కనాజిగూడ రాజీవ్ గాంధీ నగర్ నుంచి మానస సరోవర్ హైట్స్ వరకు సీసీ రోడ్డు నిర్మించాలని కోరుతూ జీహెచ్‌ఎంసీ నార్త్ జోన్ జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేతలు అనిల్ కిషోర్ గౌడ్, సయ్యద్ మొహ్సిన్, తాజ్ బాయి, జేడీ నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. రహదారి నిర్మాణంతో స్థానికులకు మెరుగైన సౌకర్యాలు అందుతాయని తెలిపారు.

Comments

G
Loading comments...